3D
• మ. అనుచున్ జేవుఱుమీజు కన్నుఁగవతో నాస్పందితోష్ణంబుతో
ఘన హుంకారముతో నటద్భుకుటితో గర్జిల్లు నా ఫోన్సలే
పనిఁ జూడన్ బుయిలోడెడ్ గొల్వు, శివుఁడీసున్ గుత్తుకన్ మింగి, బో
రన నవ్వారం బంధ మూర్చి గొనితెరన్ బంచె సోదేవునిన్ (2)
అన్వయ క్రమము : అనుచున్, జేపుణుమలు, కన్ను + కవతోన్, ఆస్పందిత, ఓష్ఠంబుతోన్, ఘన, హుంకారముతో
నటత్ . భ్రుకుటితోన్, గర్జిలు, ఆ ఫోన్సల + ఈశునిస్, చూడన్, కొల్పు, పుయిలు + ఓడెన్, శివుడు. ఈసుకు
కుత్తుకన్, ఎంగి, బోరనన్, ఆ + వారల, బంధము, ఊడ్చి, కొనితేరన్, సో దేవునిన్, పంచెన్
ప్రతిపదార్థం:
అనుచున్
అని పలుకుచు (శివాజీ ఈ విధముగా పలుకుచు)
జేవులుమీలు
మిక్కిలి ఎఱుపైన
కన్ను + కవతోన్
కన్నుల జంటతో
ఆస్పందిత
(కొంచెము) కదలునట్టి
ఓష్ఠంబుతోన్
(పెదవి) పెదవులతో
ఘన
గొప్పదైన
హుంకారముతోన్
హుంకృతితో
నటత్
నాట్యము చేయుచున్న
భ్రుకుటితోన్
కనుబొమ్మల ముడితో
గర్టిల్లు
గర్జించునట్టి, ఉబుమునట్టి
ఆ ఫోన్సల + ఈశునిన్
ఆ భోంసల ప్రభువైన శివాజీని
చూడన్
చూచుటకు
3 3
3
3D
E
3
-
కొల్వు
3D
పుయిలు +ఓడెన్
భయపడినది, సంకోచించినది
= 3D
శివుడు
ఈసున్
%3D
కోపమును
1
3D
%3D
3
కుత్తుకన్
కంఠమునందు
మ్రింగి
అణచుకొని
బోరనన్
వెంటనే, శీఘ్రముగా
ఆ + వారల
ఆ బంధింప బడినవారి యొక్క
బంధము
కట్టును (కట్లను)
ఊడ్చి
తొలగించి
కొనితేరన్
సో దేవునిన్
అబ్బాజీ సోదేవుని
పంచెన్
ఆజ్ఞాపించినాడు, పంపించినాడు.
భావం : అంటూ ఎర్రబడిన కన్నులతో, అదిరిపడే పై పెదవితో, గొప్ప హుంకారముతో, కదలాడే కనుబొమ్మ
ముడితో గర్జిస్తూ బోంసలేశుని చూడగా సభంతా నిశ్చేష్టితమైంది. శివాజీ తన కోపాన్నంతా దిగమ్రింగి వెళ్ళి
వారి బంధనాలు తొలగించి ఇక్కడకు తీసుకురండి" అని సో దేవుని పంపించాడు.
గు: తరగతి - 10: CBSE
190
1. మాతృభావన
తీసికొని వచ్చుటకుसीबीएसई 10th क्लास मात्र 52 सेकंड पद्यम प्रतिपदा दमन 52
Answers
Answered by
26
Answer:
మ. అనుచున్ జేవుఱుమీజు కన్నుఁగవతో నాస్పందితోష్ణంబుతో
ఘన హుంకారముతో నటద్భుకుటితో గర్జిల్లు నా ఫోన్సలే
పనిఁ జూడన్ బుయిలోడెడ్ గొల్వు, శివుఁడీసున్ గుత్తుకన్ మింగి, బో
రన నవ్వారం బంధ మూర్చి గొనితెరన్ బంచె సోదేవునిన్ (2)
అన్వయ క్రమము : అనుచున్, జేపుణుమలు, కన్ను + కవతోన్, ఆస్పందిత, ఓష్ఠంబుతోన్, ఘన, హుంకారముతో
నటత్ . భ్రుకుటితోన్, గర్జిలు, ఆ ఫోన్సల + ఈశునిస్, చూడన్, కొల్పు, పుయిలు + ఓడెన్, శివుడు. ఈసుకు
కుత్తుకన్, ఎంగి, బోరనన్, ఆ + వారల, బంధము, ఊడ్చి, కొనితేరన్, సో దేవునిన్, పంచెన్
ప్రతిపదార్థం:
అనుచున్
Similar questions