India Languages, asked by theenash09, 3 months ago

క్రింది ప్రకృతి పదాలకు వికృతి పదాలను రాయండి. 3x1 = 3

అమ్మ
అడవి
పశువులు

Answers

Answered by kumaribandela26
0

Answer:

ఎల్ల భాషలకు జనని సంస్కృతంబు' - అని మన పూర్వీకుల అభిప్రాయం. సంస్కృత భాషలో నుండే ఈ ప్రపంచ భాషలు పుట్టాయని వారి నమ్మకం. సాధారణంగా మనం వాడుకునే తెలుగు మాటలు చాలావరకు సంస్కృత భాషలో నుండి స్వల్ప మార్పులతో గ్రహించినవి. అలాగే కొన్ని పదాలు ప్రాకృత భాషల నుండి వచ్చాయని వ్యాకరణ వేత్తలు తెలియచేశారు.

Similar questions