India Languages, asked by navadeep3580, 1 month ago

ఆ. క్రింది అపరిచిత పద్యాన్ని చదివి,ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము. 3X1=3M
అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
సజ్జనుండు బల్కు చల్లగాను
విశ్వదాభిరామ! వినురవేమ!
ప్రశ్నలు
1. అల్పుడు మాట్లాడే తీరు ఎలాంటిది?
2. కంచుమ్రోగునట్లు మ్రోగనిది ఏది?
3. ఈ పద్యంలోని మకుటం ఏది?​

Answers

Answered by allaramya08
2

Answer:

1.బల్కు నాడంబరముగాను

2.కనకంబు

3. విశ్వదాభిరామ! వినురవేమ!

Answered by MrMonarque
27

సమాధానములు:-

  • అల్పుడు మాట్లాడే తీరు ఆడంబరముగా వ్ ఉంటుంది.
  • కంచుమ్రోగునట్లు కనకం(బంగారం) మ్రోగదు.
  • ఈ పద్యంనికి మకుటం "విశ్వదాభిరామ! వినురవేమ!".

\Large{\red{జై\;తెలుగుతల్లి}}

Hope It Helps You ✌️

Similar questions