క్రింది గద్యమును చదివి, అర్థవంతమైన నాలుగు ప్రశ్నలను తయారుచేయండి.(4×1=4 మార్కులు)
"సాహితీ సృజనలో అంతర్జాతీయ కీర్తి నందుకొన్న మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్. కవిగా,రచయితగా, తత్వవేత్తగా, సంగీతజ్ఞుడిగా, చిత్రకారుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. వీరి పేరు వినగానే చప్పున స్ఫురించేవి 'జనగణమన గీతం', 'గీతాంజలి'. జనగణమన గీతం భారత జాతీయ గీతంగా గుర్తింపబడింది. బంగ్లాదేశ్ జాతీయ గీతం కూడా వీరి లేఖిని నుండి వెలువడినదే. ఇలా రెండు జాతీయ గీతాలనందించిన కవిగా,అపూర్వ చరిత్రను సృష్టించారు. "శాంతి నికేతన్" పేరున ఆదర్శ విద్యాలయాన్ని స్థాపించి, 'గురుదేవుడు'గా కీర్తింపబడ్డారు
Answers
Answered by
14
✒️ సాహితీ సృజనలో అంతర్జాతీయ కీర్తి నందుకున్న మహాకవి ఎవరు?
✒️ రవీంద్రనాథ్ ఠాగూర్ ఎవరు?
✒️ 'గురుదేవుడు'గా కీర్తింపబడింది ఎవరు?
✒️ భారతదేశ మరియు బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని లికించింది ఎవరు?
✒️ రవీంద్రనథ్ నీ ఎందుకు బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నారు?
✒️ గీతాంజలి స్ఫురించిన కవి ఎవరు?
Hope It Helps You ✌️
Similar questions
Math,
2 months ago
English,
2 months ago
Accountancy,
2 months ago
English,
11 months ago
Computer Science,
11 months ago