World Languages, asked by john3878, 11 months ago


4. అన్ని ప్రాణులూ సమానమే అని ఎందుకు భావించాలి ?​

Answers

Answered by sweetyheree
1

Answer:

ఈ ప్రపంచంలో, ప్రతి మానవుడికి జీవించే హక్కు ఉంది.అది భగవంతుని సృష్టి.మనం పీల్చే గాలి, త్రాగే నీరు అన్నీ ప్రకృతి ద్వారా అందించబడతాయి.కాబట్టి మనందరికీ హక్కు ఉంది .మేము అందరితో సమానంగా వ్యవహరించాలి

mark as brainliest

Similar questions