Math, asked by yv01601, 8 months ago

4. కింది పేరాను చదివి, ఐదు ప్రశ్నలు తయారుచేయండి.
"గోల్కొండ పాదుషాలలో ఇబ్రహీం కుతుబ్ షా విద్యాప్రియుడు. ఈతని ఆస్థానములో కవులు, పండితులు హిందువులలో,
మహమ్మదీయులలో ఉండిరి. విద్యాగోష్టి సాగుచుండెను. పాదుషావారు పండితులను బాగుగా సన్మానించుచుండిరి.
ఇబ్రహీం కుతుబ్ షా చాలాకాలం విజయనగరము నందు రాజాదరణమున పెరిగిన వాడగుటచే ఆంధ్రభాషా మాధుర్యమును
గ్రోలినవాడు. ఆంధ్రభాషయందు అభిమానము గలిగి ఆంధ్రకవులను సత్కరించుచుండెను.
అద్దంకి గంగాధర కవి 'తపతీ సంవరణోపాఖ్యాన కావ్యము'ను రచించి, ఈ పాదుషాకు అంకితమిచ్చియున్నాడు.
ఇబ్రహీం పాదుషా సేనానియైన అమీర్ ఖాన్ మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యమైన యయాతి చరిత్రమునకు కృతిభర్త.
ప్రశ్నలు:
1. విద్యాప్రియుడయిన గోల్కొండ చక్రవర్తి ఎవరు?
2. ఇబ్రహీం కుతుబ్ షాకు తెలుగుభాషా మాధుర్యము ఎలా తెలిసింది ?
3. తపతీ సంవరణోపాఖ్యానమును అంకితముగొన్న ప్రభువు ఎవరు ?
4. యయాతి చరిత్రను అంకితం పొందినది ఎవరు?
5. అద్దంకి గంగాధర కవి రాసిన కావ్యం ఏది?
PART-B
I.పదజాలం:
6. కింది అంశాలకు సరైన సమాధానాన్ని (A/B/C/D) సంకేతాన్ని జాకెట్లో రాయండి.
అర్థాలు:

I WANT ANSWER OF THIS FROM PASSAGE​

Answers

Answered by sindhushanigaram
1

1.ఇబ్రహీం కుతుబ్ షా...

Answered by karnatijayanth2005
0

Answer:

part a is answer thank you

Similar questions