4.
తాత భారతం చదివి నిద్రపోయాడు - ఇది ఏరకమైన వాక్యం?
Answers
Answered by
1
Answer:
DHANYAVAD
Explanation:
PLZ MARK AS BRANLIEST
Attachments:
Answered by
0
సంక్లిష్ట వాక్యం సరైన సమాధానం.
Explanation:
- ఒక ప్రధానవాక్యానికి కొన్ని ఉపవాక్యాలుచేరడంవల్ల సంశ్లిష్ట వాక్యాలు ఏర్పడతాయి.
- తాత భారతం చదివాడు, తాత నిద్రపోయాడు.
- సామాన్య వాక్యాలలో రెంటిలోనూ నామవాచకం ఉంటుంది. ఈ విధంగా తిరిగి చెప్పబడిన నామవాచకాన్ని తొలగించి, వాక్యంలోని 'చదివాడు' లోని క్రియను ‘చదివి’ అనే అసమాపక క్రియగా మార్చి రాస్తే సంక్లిష్ట వాక్యం ఏర్పడుతుంది.
#SPJ3
Similar questions