History, asked by musaib78690, 8 months ago

,
4. పరుషాలు, సరళాలు కలిపి ఏమంటారు?
అ) ఊష్మాలు
ఆ) అల్పప్రాణాలు ఇ) మహాప్రాణాలు
ఈ) అనునాసికాలు​

Answers

Answered by vasanthaallangi40
5

\orange{పరుషాలు+సరళాలు=}\red{అల్పప్రాణాలు}

\blue{అదనపు\:\:సమాచారం}

పరుషాలు : కఠినముగా పలుకబడేవి : క-చ-ట-త-ప

సరళాలు : సులభంగా పలుకబడేవి : గ-జ-డ-ద-బ

హల్లులు - (పరుషాలు + సరళాలు) = స్థిరములు

పరుషాలు, సరళాలు కాకుండా మిగిలిన హల్లులన్నియు - స్థిరములు

ఊష్మాలు : ఊది పలుకబడేవి : శ-ష-స-హ

【ధన్యవాదాలు】

Similar questions