India Languages, asked by 1234567890xx, 4 months ago

క్రింది ఇచ్చిన సంఘటన అనుసరించి సరియైన క్రమంలో వ్రాయండి. 4 అ) రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు ఆ) దశరధుని అభ్యర్ధనను మన్నించిన ఋష్యశృంగుడు పుత్రకామేష్టి అనే యాగాన్ని ప్రారంభించారు ఇ) పరశురాముడు శ్రీరామునితో తన దగ్గరనున్న వైష్ణవ ధనుస్సు నెక్కు పెట్టమని సవాలు విసిరాడు. ఈ) సీతారాముల వివాహం అంగరంగవైభవంగా జరిగింది​

Answers

Answered by Anonymous
10

Answer:

1వ సంఘటన =ఆ)

2వ సంఘటన=అ)

3వ సంఘటన=ఈ)

4వ సంఘటన=ఇ)

Explanation:

ఆ) దశరధుని అభ్యర్ధనను మన్నించిన ఋష్యశృంగుడు పుత్రకామేష్టి అనే యాగాన్ని ప్రారంభించారు.

అ) రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు.

ఈ) సీతారాముల వివాహం అంగరంగవైభవంగా జరిగింది.​

ఇ) పరశురాముడు శ్రీరామునితో తన దగ్గరనున్న వైష్ణవ ధనుస్సు నెక్కు పెట్టమని సవాలు విసిరాడు.

Please mark it as brainlist answer

Answered by Anonymous
2

Explanation:

I hope it may help to you..

Attachments:
Similar questions