India Languages, asked by ashokbandi003, 5 months ago



4)"అభేదమును చెప్పుట "ఏ సమాసము యొక్క లక్షణము?​

Answers

Answered by Anonymous
53

Answer:

అభేదమును చెప్పుట రూపక సమాసము యొక్క లక్షణము.

మరింత సమాచారం:

సమాసము లో రకాలు:

  • తత్పురుష సమాసము

  • కర్మధారయ సమాసము

  • ద్విగు సమాసము

  • ద్వంద్వ సమాసము

  • అవ్యయూభావ సమాసము

  • కర్మధారయ సమాసము

  • రూపక సమాసము

మొదలైనవి "

Similar questions