Geography, asked by slama, 5 months ago

4. మీర్ తకీ మీర్ కవిత్వంలోకి సాధారణ ప్రజల భాష ఎట్లా
వచ్చింది?​

Answers

Answered by alekhyaapati
4

Answer:

ఏ ప్రాంతం వాళ్ల తెలుగు ఆ ప్రాంతం వాళ్లకు ఇంకా మంచిగా ఉంటుంది.

పాతనీరుపోయి, కొత్తనీరు వస్తున్నట్లుగా భాష నిరంతరం మారుతూ ఉంటుంది. అది సహజలక్షణం. అదే సజీవ లక్షణం. అలాగే ప్రాంతాన్ని బట్టి భాష, యాస మారుతూ ఉంటుంది. ఇది క్రియారూపాల్లోనే కాక నామవాచకాల్లో, సంబోధనల్లో, మర్యాదల్లోనూ వైవిధ్యభరితంగా ఉంటుంది. ఒక ప్రాంతంలోని మనుషుల జీవన విధానం, వ్యవహార శైలి, పాలకుల విధానం, పరిసర భాష ప్రభావం, అక్కడ ఉత్పత్తులు, వనరుల వినియోగం తదితరాంశాలు భాష స్వరూప స్వభావాలను నిర్ణయిస్తాయి.

Explanation:

Similar questions