English, asked by shivanijally2010, 1 month ago

4.సోమనాద్రి గొప్ప వీరుడే కాకుండా, సమయస్పూర్తి కలిగినవాడని ఎట్లా చెప్పగలరు?

Answers

Answered by s15316aghanshyam0219
0

Answer:

నల సోమనాద్రి గద్వాల సంస్థానం స్థాపకుడు. ఈ సంస్థానంలో సుప్రసిద్ధ పాలకుడు. ఇతనికి పెద్ద సోమభూపాలుడు అను మరో పేరు కూడా ఉంది. ఈ సంస్థానం ఒకనాడు మహబూబ్ నగర్ జిల్లా లోని సంస్థానాలలో ప్రసిద్ధిచెందినది. ఈ సంస్థానం స్థాపించాడానికి ముందు సోమనాద్రి పూడూరును రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. క్రీ.శ. 1663లో ఈ సంస్థానాన్ని స్థాపించాడు. ఇక్కడ ఒక కోటను కూడా నిర్మించాడు.

Explanation:please mark me as brainlist

Similar questions