Math, asked by vamcchintu, 9 months ago

4. A, Bకి తూర్పున 8 మైళ్ల దూరంలో ఉన్నది. C, Bకి 10 మైళ్ల
దూరంలో ఉత్తరాన ఉన్నది. D, C కి తూర్పున 13 మైళ్ల
దూరంలో ఉన్నది మరియు E, Dకి ఉత్తరాన 2 మైళ్ల దూరంలో
ఉన్నది. అయితే A మరియు E మధ్యన ఉన్న అతి తక్కువ
దూరాన్ని గుర్తించండి?
1.5 మైళ్లు
2.6 మైళ్లు
3. 13 మైళ్లు
4. 18 మైళ్లు​

Answers

Answered by Anonymous
0

Answer:

3. 13 మై

దయచేసి నన్ను తెలివైనదిగా గుర్తించండి

please mark me brilliant

Answered by itzyashi
1

naku తెలుగు వ vachu kaani answer thelidhu

Similar questions