India Languages, asked by guntikavitha833, 4 months ago

4.అక్షమునకు అభిముఖమైనది - దీనికి వ్యుత్పత్తి పదం

A)పరోక్షం
B) అక్షయ
c) ప్రథ్యక్షo
d) అక్షాoశo

5.అక్షరము మరితే అర్థం మారుతుంది - గీత గీసిన పదానికి ఆర్థం

A) అచ్చరము
B) అజ్జరము
c)ఆకారము
d)ఆక్కరము

6.ఈ కింది వానిలో “గుణసంధి" కి ఉదాహరణ కానిది

A) హహా + ఉజ్జలం
B) మహా + ఉద్యమం
c) మహా +ఆథముడు
d) మహా+ఈషవారుడు

7.పల్లె" అనే పదానికి పర్యాయపదాలు

A)పల్లె, ఇల్లు
B)జనపదం, గ్రామం
c) ఊరు, పేటా
d) పేటా,నగరం


8.ముకురాల ప్రజల కోసం కలం పట్టిన కవి - గీత గీసిన పదానికి నానార్థాలు

A)కావ్యకర్త, పండితుడు
B)నీటికాకి, కవిలె
c) శుక్రుడు
d) గణపతి పని

9."ద్వంద్శ సమాసము"నకు ఉదాహరణ

A) మూడుకన్నులు
B) వజ్రవైడూర్యముల
C) కవలపిల్లలు
d) దశరథి

10.చాలు వానే పడదు సరళా సాగరం నండేది కాదని - గీత గీసిన పదానికి నానార్థాలు

A)మదం, మందం
B)సంద్రం, సంఖ్య
c) మృగo, మేకం
d) నెతసిధే, గిన్నే

11.వసుధ + ఏకకుటుంబం" - దీనిలో వచ్చు సంధి కార్యం

A) గుణసంధి
B) వృద్ధి సంధి
c) అత్వ సంధి
d) ఉత్వ సంధి

Answers

Answered by Anonymous
0

Heya❣

4) c) ప్రథ్యక్షo

5) d)ఆక్కరము ..but answer అక్కరము

6) B) మహా + ఉద్యమం

7) B)జనపదం, గ్రామం

8) A)కావ్యకర్త, పండితుడు - కవి

9) వజ్రవైడూర్యముల - వజ్రమును, వైఢూర్యమును

10) B)సంద్రం, సంఖ్య

11) B) వృద్ధి సంధి-  ఏ vruddhi.

Mi test aipoyuntadhi..but next time e questions repeat aithe..they might help u.

Hope it helps u..

Glad to help u ♥

Similar questions