(4) What is Dominion Status?
(A) Dominion Freedom
(C) Complete Freedom
(B) Secularism
(D) Dictatorship
Answers
Answer A.Dominion Freedom
Hope it's helps you!!
⠀⠀⠀⠀సుమంత్రుడు తీసుకుని వచ్చిన రథంలో ముందుగా చక్కగా అలంకరించుకుని లక్ష్మీదేవిలా వున్న సీత ఎక్కింది. తరువాత రాముడు, లక్ష్మణుడు ఎక్కారు. సుమంత్రుడు రథాన్ని కదపగానే అయోధ్య పట్టణం ఒక్కసారిగా దుఃఖసాగరంలో మునిగిపోయింది. ప్రజలతో పాటు జంతువులు, పక్షులు దిక్కు తెలియని పరిస్థితులలో అటు ఇటూ పరిగెత్తాయి.
ప్రజలందరూ సుమంత్రుణ్ణి రథం మెల్లగా తీసుకుని పొమ్మన్నారు. మరల రాముణ్ణి ఎప్పుడు చూస్తామో అని అందరూ కళ్లు ఆర్పకుండా సీతా రామలక్ష్మణులను చూస్తూ దుఃఖములో మునిగిపోయారు. అలా అడవులకు ప్రయాణమయిన సీతారామ లక్ష్మణులు కొంతదూరం వెళ్ళిన తర్వాత తమతో వచ్చిన అయోధ్య ప్రజలను, సుమంత్రుణ్ణి వెనక్కు పంపేశారు. ఆ తర్వాత వారు ముగ్గురూ అడవులలో ప్రయాణం సాగించారు.
సాధారణంగా మన ఇళ్లల్లో వున్న ఆడవాళ్ళు చిన్న చిన్న కష్టాలకు లేదా కోరికలు తీరడానికి చాలా తొందరగా దేవుళ్ళకు మొక్కుకుంటారు. అది కూడా భర్తకు తెలియకుండా మొక్కుకుంటారు. తర్వాత కొంత కాలానికి ఆ మొక్కులను మరిచిపోతారు. ఎప్పుడో గుర్తుకు వచ్చినప్పుడు ఆ విషయాన్ని భర్తకు చెబుతారు. అలాగే గంగానదిని పడవలో దాటేటప్పుడు సీత కూడా దేవతలకు మొక్కుకున్నది.