India Languages, asked by asgherfatima8, 7 months ago

కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. (41-4మా)
ఉడుత ఉత్సాహాన్ని గమనించాడు. శ్రీరాముడు. ఆశ్చర్యం, ఆనందం అతని మనసును
ఉక్కిరి బిక్కిరి చేశాయి. లక్ష్మణున్ని పిలిచి ఉడుతను చూపించాడు. "లక్షణా! ఈ ఉదుతను
చూడు. వారధి నిర్మాణంలో వానర వీరులతో పోటీపడుతున్నది. వారి శక్తి ముందు తన శక్తి
ఎంత అనికూడా ఆలోచించడం లేదు. తాను బుడుతననే ఆలోచన ఈ ఉదుతకు ఏ కోశానా
లేదు. "సంకల్ప శక్తిని మించిన శక్తి ఏదీ లేదు. వారధి నిర్మాణంలో తనవంతు సాయం
అందిస్తున్న ఈ ఉదుతను చూస్తే చాలా ముచ్చటేస్తున్నది అని అన్నారు.
ప్రశ్నలు
1.శ్రీరాముని మనసును ఉక్కిరి బిక్కిరి చేసినవి ఏవి?
2. శ్రీరాముడు ఎవరిని పిలిచి ఉడుతను చూపించాడు ?
వారధి నిర్మాణంలో ఉడుత ఎవరితో పోతీ పడుతున్నది?
“ఉదుతను చూస్తే ముచ్చటేస్తున్నది అని శ్రీరాముడు ఎందుకన్నాడు?
3.​

Answers

Answered by jettycharan
0

Answer:

1 . ఆశ్చర్యం ఆనందం

2 . లక్ష్మణుడు

3. వారధి నిర్మాణంలో వానర వీరులతో పోటీపడుతున్నది.

. తాను బుడుతననే ఆలోచన ఈ ఉదుతకు ఏ కోశానా

లేదు. "సంకల్ప శక్తిని మించిన శక్తి ఏదీ లేదు. వారధి నిర్మాణంలో తనవంతు సాయం

అందిస్తున్న ఈ ఉదుతను చూస్తే చాలా ముచ్చటేస్తున్నది అని అన్నారు.

Similar questions