42. డజను ఆపిల్ పండ్ల వెల 21రూ. అయిన నాలుగు ఆపిల్ పండ్ల వెల ఎంత?
1)రూ.8
2)రూ.7
3) రూ.9
43. 40 పోస్టు కార్డుల వెల 6 రూ. అయిన 16 కార్డుల వెల ఎంత?
1)రూ.2.35
2)రూ.2.40
3) రూ.2.45
44. ఒక ఉద్యోగి నూటికి 10రూ. చొప్పున పన్ను చెల్లించ వలెను. అతను 1850 రూ.లకు
కట్టాలి?
1)రూ.185
2) రూ. 225
3)రూ.190
45. 12 బస్తాల ధాన్యము బరువు 888 కిలోలు అయిన 3 బస్తాల ధాన్యము బరువెంత?
1)రూ.233
2) రూ.199
3)రూ.111
46. 12 కలముల ఖరీదు 77.40రూ. అయిన 8 కలముల ఖరీదు ఎంత?
1)రూ.50.50
2)రూ. 51.20
3)రూ. 51.50
Answers
Answered by
1
42.(2)
43.(2)
44.(1)
45.(1)
46.(2)
Similar questions