Math, asked by Rajgangas, 10 months ago

ఒక పరీక్ష ఉత్తీర్ణతకు విద్యార్థికి మొత్తం మార్కుల్లో 45%
మార్కులు రావాలి. ఒక విద్యార్థికి 285 మార్కులు వచ్చి
30 మార్కులు తక్కువతో తప్పాడు. ఆ పరీక్ష మొత్తం
మార్కులు
(PAN-2014)
1) 500 2) 600 3) 7004) 800​

Answers

Answered by Anonymous
2

Answer:

700 మార్కులు..

Step-by-step explanation:

ఉతిర్ణతకు రావాల్సిన మార్కులు = 45%

వచ్చిన మార్కులు = 285

పరీక్ష తపిన మార్కులు = 30

45% మార్కులు = 285+30 = 315

100 % మార్కులు = 315/45 ×100 = 7×100 = 700

Similar questions