45. రచయిత సమాల సదాసివ గురించి వ్రాయండి?
ఐదేసి వాక్యాలలో జాబులున్రాయండి Chapter2 ఎవరి భాష వారికి సొంపు -డా;సామల సదాసివ
Page Number Telangana SCERT Class X Telugu
Answers
1.రచయిత సామల సదాసివ గారు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లవారు.
2.వీరికి ఈ ప్రానతపు తీయని తెలుగుపై మమకారం.రాష్ట్రం గర్విన్చాతాగ్గ సాహితివేత్త.
3.తెలుగు ,సంస్కృతం,ఉర్దూ,హిందీ,మరాఠి భాషల్లో పండితులు.
4.సదాసివ గారికి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు గురు స్థానియులు,మలయమారుతాలు,స్వరాలయాలు,అమ్జాద్ రుబాయీలు,మొదలైన రచనలు విరికిసంగీత ,సాహిత్యాలలో గల పాటును తెలియజేస్తాయి.
5.విరియాది గ్రంధం బహుళ జనాదరణ పొందింది.సదాసివగారు వేలూరి వారికి కూడా ఏకలవ్య శిష్యులు.
6.యాదిగ్రంధం నుండి తీసుకున్న పాఠమే "ఎవరిభాష వారికి సొంపు".ఏది ఒక వ్యాసం."యాది"అంటే జ్ఞాపకం,ఇందులో రచయిత జ్ఞాపకాలు,అనుభవాలు ఉన్నాయనేది స్పష్తం.
7.సాహితివేత్తలపై ఈయన అభిమానం వెలకట్టలేనిది.స్వభాష అంటే ఆయన కెంతో ఇష్టం.
8.మరాఠ ప్రాంతానికి చెందినా తన మనమరాలి భాష విని ముగ్దులవుతారు.లక్ష్మణ శాస్త్రిగారి "వారి రామచంద్ర"అనే మాటలను యాది చేసుకోవడం,మొదలైనవి.
9.తనకాలం నాటి కవులు ,రచయితలపై ఏంటో అవగాహన కలిగిన వారు,స్తానిక భాషలన్నిటిని ప్రేమించడం సదాసివ గారి ప్రత్యేకత.
10.స్త్రీలు ఇంట్లో మాతలాడుకునే భాష అసలైన భాష అనేది విరి అభిప్రాయం.
11.ఇంట్లో మాట్లాడే భాష -బడిలో బోధించే భాష వేరు-వేరుగా ఉండడాన్ని ఏమాత్రం ఇష్టపడలేకపోయేవారు.
12.వీరి "స్వరాలయాలు" గ్రంధానికి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు లభించింది.