History, asked by kuruvaanuradha2124, 5 months ago

క్రింది గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను వ్రాయండి

4x1=4

ప్రకృతిలోని కొన్ని పదార్ధాలలో రేడియోధార్మికత ఉందని శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు

ఏయే పదార్ధాలలో అది ఉందో తెలుసుకోవడానికి క్యూరీ దంపతులు ప్రయత్నించారు. ఇదే ప్రయత్నాన్ని హెన్రీ బిక్వరల్ అనే శాస్త్రవేత్త కూడా చూస్తూ ఉండేవారు. ఆయన

యురేనియంకు ఈ శక్తి ఉందని కనుక్కున్నాడు. "ధోరియం" కు కూడా ఈ శక్తి ఉందని క్యూరీ కనిపెట్టింది. యురేనియం " పిచ్ ట్రెండ్"అనే ఖనిజ మిశ్రమం లో దొరుకుతుంది. ఈ ఖనిజ

మిశ్రమంలో మరో మూడు ధాతువులున్నట్లు క్యూరీ గుర్తించింది. ఇవి ఇది పొలోనియం

రేడియం, ఆక్టీనియం. మేడం క్యూరీ 1898 లో రేడియం కనిపెట్టింది

ప్రశ్నలు

ప్రకృతి లోని కొన్ని పదార్థాలలో రేడియోధార్మికత ఉందని ఎవరు చెప్పారు

2. యురేనియంకు ఏమి ఉందని హెన్రీ బిక్వరల్ చెప్పారు

యురేనియం ఏ ఖనిజ మిశ్రమం లో దొరుకుతుంది

మేడమ్ క్యూరీ 1898 లో ఏమి కనిపెట్టింది​

Answers

Answered by MrAlpha
0

Answer:

wow a lot of Tamil

Explanation:

habibi

habibi come to Dubai

Similar questions