World Languages, asked by sanjeethasatya, 4 months ago

5)
ఆ) కింది వాక్యాల్లోని క్రియలను గుర్తించి, గీతలలో రాయండి
1) తరగతి గదిలో పిల్లలు మాట్లాడుతున్నారు.
2) మోహన్ సినిమా చూస్తున్నాడు.
3) సలీమా సర్కసు వెళ్లింది.
4) శ్రీధర్ కారు నడుపుతున్నాడు.
5) కోతి చెట్టు ఎక్కుతుంది.​

Answers

Answered by achyuth8
1

Answer:

1)matladutunnaru

2)chustunnadu

3)vellindi

4)naduputunnadu

5)yekkutundi

Explanation:

translate to Telugu

Similar questions