India Languages, asked by boddusrinivas612, 6 hours ago

5. ఉ) కింది పదాలు ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి. 1) నవ్వుల జల్లు :... 2) బహుమానం : 3) కల్లా కపటం : 4) కాయ కష్టం : 5) ప్రతిరూపాలు :

please answer the question

Answers

Answered by Anonymous
94

Answer:

నవ్వుల జల్లు :- హాస్య ప్రదర్శన చూడగానే పిల్లల ముఖల్లో నవ్వుల జల్లులు కురిసాయి.

బహుమానం :- పరుగు పందెం లో మొదట వచ్చిన వారికి ప్రధానోపాధ్యాయులు బహుమానం సత్కరించారు.

కల్లా కపటం :- దొంగలు కాళ్ళ కపటం లేని వారిలా వచ్చి సొమ్మును దోచుకెళ్లారు.

కాయ కష్టం :- రామయ్య అతని కాయ కష్టం తో వచ్చే డబ్బులను పిల్లల చదువులకు ఖర్చు చేస్తాడు.

ప్రతిరూపాలు :- కొందరు మనుషులు దేవుని ప్రతిరూపంలో వచ్చి పేద ప్రజలను ఆధుకుంటారు.

Hope It Helps You

Similar questions