India Languages, asked by aithagonilingaiah713, 7 months ago


ఈ కింది ప్రశ్నలకు
5 వాక్యాలలో
బాహాబులు రాయండి.
1) పశువులకు, మనుషులకు తేడా ఏమిటి
జ.

Answers

Answered by dhathriavunoori
11

Answer:

పశువులకు నాలుగు కాళ్ళు ఉంటాయి. మానవులకు రెండు కాళ్ళు మాత్రమే ఉంటాయి.

పశువులు మానవునిలా మాట్లాడలేవు.

పశువులు వాటి కాలినే చేతిలా ఉపయోగిస్తాయి.

ఒకే రకం పశువులు అన్ని కలిసి మెలిసి ఉంటాయి.

Similar questions