కృష్ణ కుచెల గురించి 5 వాక్యాలు రాయండి
Answers
Answered by
5
Hlo mate here mate here is ur....
శ్రీకృష్ణుడు, హిందూమతంలో అర్చింపబడే ఒక దేవుడు. విష్ణువు యొక్క పది అవతారాలలోఎనిమిదవ అవతారము. హిందూ పురాణాలలోను, తాత్త్విక గ్రంథాలలోను, జనబాహుళ్యంలోని గాథలలోను, సాహిత్యంలోను, ఆచార పూజా సంప్రదాయాలలోను కృష్ణుని అనేక విధాలుగా భావిస్తుంటారు, చిత్రీకరిస్తుంటారు. చిలిపి బాలునిగాను, పశువులకాపరిగాను, రాధా గోపికా మనోహరునిగాను, రుక్మిణీ సత్యభామాది అష్టమహిషుల ప్రభువుగాను, గొపికల మనసు దొచుకున్నవాదిగాను యాదవరాజుగాను, అర్జునుని సారథియైన పాండవ పక్షపాతిగాను, భగవద్గీతా ప్రబోధకునిగాను, తత్త్వోపదేశకునిగాను, దేవదేవునిగాను, చారిత్రిక రాజనీతిజ్ఞునిగాను ఇలా బహువిధాలుగా శ్రీకృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం చిత్రీకరింపబడినాయి.[1][2][3]. మహాభారతం, హరివంశం, భాగవతం, విష్ణుపురాణం - ఈ గ్రంథాలు కృష్ణుని జీవితాన్ని, తత్త్వాన్ని తెలిసికోవడానికి హిందువులకు ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు...
కుచేలుడు శ్రీకృష్ణుడి సహాధ్యాయి. ఈయన అసలు పేరు సుదాముడు. కుచేలోపాఖ్యానము మహా భాగవతము దశమ స్కంధములో వస్తుంది.
కుచేలుడు శ్రీకృష్ణునికి అత్యంత ప్రియమైన స్నేహితుడు. శ్రీకృష్ణుడు సాందీపని వద్ద విద్యాభ్యాసము చేసేటపుడు కుచేలుడు శ్రీకృష్ణుడికి సహాధ్యాయి. విద్యాభ్యాస మయ్యాక శ్రీకృష్ణుడు ద్వారక చేరుకోగా, కుచేలుడు తన స్వగ్రామము చేరుకొంటాడు. కుచేలుడికి వివాహం జరుగుతుంది. చాలా ఎక్కువ సంతానం కలుగుతుంది. అధిక సంతానముతో దరిద్రబాధ అనుభవిస్తూ ఉంటే, కుచేలుడి భార్య లోకరక్షకుడైన శ్రీకృష్ణుని దర్శనం చేసుకొని రమ్మంటుంది....
❤️❤️Hope this helps u dear ❤️❤️
✌️Pls Mark as brainliest ✌️
Don't forget to follow me :)
Similar questions