India Languages, asked by venkateswarlu269, 7 months ago

5.
సూచనలు ఆధారంగా పాఠ్యాంశంలోని పదాలతో గళ్ళు నింపండి.
అన్నెం. ఆ పుణ్యమే మనను నిలుపుతుంది.
2
3
అడ్డం
1. శిల్పాలు చూపరుల చేత
ఇలా చేయించగలవు.
2. కవి చేతిలోనిది.
3. దేవళంలో 'ళం' తీసేస్తే,
4. మూడో పద్యం రెండో పాదంలో
మొదటి పదం చివరి అక్షరం
లోపించింది.
5. శిల్పంగా మారేది.
6. శిల్పి ప్రజ్ఞకు
నిలువు
1. ఈ పదం భూమికి మరో అర్థం.
2. కవిత్వం చెప్పడాన్ని ఇలా అంటారు.
3. రాతికి మరో పదం తలకిందులైంది.
5
*
6
4. చివరిపద్యం చివరి పాదంలోని మొదటి పదంలోని మొదటి అక్షరం మారింది.
5. శిలను శిల్పంగా మలిచేవాడు.
6. బొమ్మలు అని అర్థమున్న పదంలో మొదటి అక్షరం లోపించింది.​

Attachments:

Answers

Answered by ananya823
0

నిలువు

1. ధరణి

అడ్డం

2. కాలం

3. దేవ

Similar questions