5. నదుల్లో కూడా నీళ్ళు కనుమరుగయ్యే పరిస్థితులు ఎందుకు వచ్చాయో కారణాలు
రాయండి?
Answers
Answered by
22
Answer:
నదుల్లో నీళ్లు కనుమరుగయ్యే పరిస్థితులకు కారణాలు:
- నదుల్లో చెత్త వేయడం.
- నదులలో పరిశ్రమల వ్యర్థాలను కలపడం.
- నదుల్లో పాడి పశువులను కడగడం.
Answered by
6
Answer:
నదుల్లో చెత్త వేయడం వల్ల కొంత నీరు కలుషితమవుతుంది. నదుల్లో పశువులను కడగడం వలన కొంత నీరు కాలుష్యం అవుతుంది అవి మనం తాగడానికి పనికిరావు ఈ నీరు వెళ్లి బంగాళాఖాతంలో కలుస్తుంది కాబట్టి నదుల్లో పశువులను కడగరాదు. నదుల్లో చెత్త పారవేయడం .
రాదు నీటిని వృధా చేయకూడదు. ఇలా చేయకపోతే కచ్చితంగా నీరు కనుమరుగైపోతుంది
Similar questions