5. కింది పద్యాన్ని చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
కుసుమ కోమల భావముల్ కూర్చువేళ
సరసకవులకు కలములన్నెరసు లేక
జాఱు మకరంద ధారల తీరు రసము
తేలికన జిల్కు మా ముద్దు తెలుగుపలుకు
- శిరశినహళ్ కృష్ణమాచార్య
ప్రశ్నలు:
అ) పై పద్యాన్ని రాసిన కవి ఎవరు?
ఆ) కవులు ఎటువంటి భావాలను కూర్చగలరు?
ఇ) కలం నుండి తెలుగు పలుకులు ఎట్లా జాలువారుతాయి?
ఈ) తెలుగు పలుకులను కవి దేనితో పోల్చాడు?
ఉ) ఈ పద్యానికి శీర్షికను నిర్ణయించండి.
please answer this question
Answers
Answered by
3
Answer:
main tumhara ea language nehi janta
tum Aditya jayarama ko puch lo
Answered by
8
Answer:
hi, I don't know the answer to the 3rd question
Explanation:
1) పై పద్యాన్ని రాసిన కవి- శిరశినహళ్ కృష్ణమాచార్య
2) కవులు కుసుమ కోమల భావాలను కూర్చగలరు
3) ??
4) తెలుగు పలుకులను కవి తేలికన జిల్కుతో పోల్చాడు?
5) you can name it on your or write this- తెలుగుపలుకు
Similar questions