5. ధరిత్రి పుత్రిక సీత (పర్యాయ పదాలు గుర్తించండి.)
డి) భూమి, పాతాళం
సి) ధరణి, వారుణి
ఎ)భూమి, ఆకాశం బి) ధరణి, భూమి
Answers
Answered by
5
Answer:
dharani,, bhoomi is the answer
Answered by
2
ధరణి, భూమి => పర్యాయ పదాలు
- ఒకే అర్థాన్నిచ్చే పదాలను పర్యాయ పదాలు అంటారు.
1. జనని = మాతా , తల్లి
2. ఉత్సవం = పండుగ , వేడుక
3. కేతనం = పతాకం , జెండా
4. దేవాలయం = గుడి , కోవెల
5. తొలి = మొదటి , ఆది
6. జలజము = పద్మము , కమలము
7. కోతి = మర్కటము , వానరం
8. దిశ = దిక్కు , కాష్ఠ
9. తారలు = నక్షత్రాలు , చుక్కలు
10. లోకం = ప్రపంచం , జగము
Similar questions