Physics, asked by ramanaboddu854, 1 month ago

5. పని అనేది అదిశ రాశా లేక సదిశరాశా ?​

Answers

Answered by SxnnySoul
4

Explanation:

భౌతిక శాస్త్రం రచనలలో సాధారణంగా a అనే గుర్తుతో ... వేగం దిశా ఒకటే కావలసిన పని లేదు.

Answered by xxsanshkiritixx
7

పీడనానికి అనేక ప్రమాణాలను ఉపయోగిస్తారు. వాటిలో కొన్ని బలం ప్రమాణానికి, ప్రమాణ వైశాల్యానికి గల నిష్పత్తిగా తీసుకుంటారు. ఉదాహరణకు పీడనానికి ఎస్.ఐ ప్రమాణమైన పాస్కల్" (Pa), ఒక న్యూటన్/చదరపు మీటరు; అదే విధంగా చదరపు అంగుళానికి పౌండ్-బలం అనేది ఇంపీరియల్, యునైటెడ్ స్టేట్స్ సంప్రదాయ వ్యవస్థలలో వాడుతున్న ప్రమాణం. పీడనాన్ని సాధారణ వాతావరన పీడనం అనే పదాలతోకూడా వ్యక్తపరుస్తారు; దీనికి సమానమైన పీడనం ఒక ఎట్మాస్పియర్ (atm), దీనిలో 1⁄760 వంతును "టార్"గా నిర్వచిస్తారు. మానోమెరిక్ ప్రమాణాలైన సెంటీమీటర్ ఆఫ్ వాటర్, మిల్లీమీటర్ ఆఫ్ మెర్క్యురీ, ఇంచ్ ఆఫ్ మెర్క్యురీ అనేవి మానోమీటర్‌లోని నిర్థిష్ట ద్రవపు ఎత్తును తెలియజేసే పీడనానికి సంబంధించిన ప్రమాణాలు.

Similar questions