5. ఇచ్చోట (సంధి విడదీయండి)
Answers
Answered by
2
ఇచ్చోట:
సంధి విడదీయడం - ఈ + చోట
సంధి పేరు - త్రిక సంధి
Explanation:
త్రిక సంధి - "ఆ - ఈ -ఏ అను సర్వనామంబులు త్రికంబనబడు."
ఉదాహరణలు:
- ఈ +కడ = ఇక్కడ
- ఆ + మహాత్ముడు = అమ్మహాత్ముడు
- ఈ + పలుకులు = ఇప్పలుకులు
Learn more:
1) ఉపమాలంకారం యొక్క లక్షణం వ్రాసి, రెండు ఉదాహరణలు వ్రాయుము
brainly.in/question/16599520
2) ద్విత్వాక్షరాలు అంటే ఏమిటి?
brainly.in/question/16406317
Similar questions