India Languages, asked by archithreddygsaiarch, 5 months ago

ఆ) ఈ క్రింది పద్యాలలో ఏదైనా ఒక పద్యాన్ని పాద భంగం లేకుండా పూరించి భావం రాయండి.
5) చెవికిం గుండల ....
నీతివాచస్పతీ!
6) కులశైలంబులు .... సర్వేశ్వరా!​

Answers

Answered by Anonymous
8

Answer:

ఆ) ఈ క్రింది పద్యాలలో ఏదైనా ఒక పద్యాన్ని పాద భంగం లేకుండా పూరించి భావం రాయండి.

5) చెవికిం గుండల ....

నీతివాచస్పతీ!

6) కులశైలంబులు .... సర్వేశ్వరా!

Explanation:

dont know malayalam

Answered by J1234J
6

Answer:

కులశైలంబులు పాదు పెళ్లగిల్లి దిక్కులంబునం గులినన్

జలధుల్ మేరల నాక్రమించి సముదంచద్భంగి నుప్పొంగినన్,

జలజాతప్రియా శీతభానులు యధసంచరముల్ దపినన్ !

ధలకం డుబ్బడు చొప్పుదప్పడు భవద్భక్తుందు సర్వేశ్వరా!

ఓ సర్వేశ్వరా! పర్వతాలు స్థిరత్వాన్ని తప్పి పెల్లగిల్లి దిగంతములు వద్ద పడిపోయిన, సముద్రాల హద్దులను అతిక్రమించి, పైకి నెట్టబడి ఉప్పొంగిన, సూర్యచంద్రులు తిరగవలసి న రీతిగా తిరగడం మానినా, నీ భక్తుడు చలించడు. పొంగి పోడు. తన పద్ధతిని తప్పడు.

please mark as brainliest

Similar questions