History, asked by tpavani481, 6 months ago

5. విధి ముందు ఎవరైనా తల వంచాల్సిందే - వ్యతిరేకార్థకం గుర్తించండి.
A) విధి ముందు కొందరైనా తల వంచాల్సిందే B) విధి ముందు ఎవరైనా తల వంచకూడదు.
C) విది ముందు ఎవరైనా తల వంచనవసరం లేదు. D) విధి ముందు ఎవరూ తల దించవద్దు.​

Answers

Answered by naveenveggalam005
0

Answer:

c) విధి ముందు ఎవరైనా తల వంచకూడదు.

ఇది వ్యతిరేఖ అర్ధం

Similar questions