World Languages, asked by akulasanthosh881, 1 month ago

వివిధ దిన పత్రికలలో 5 సంపాదకీయాలు సేకరించి చదివి వాటి గొప్పతనాన్ని వివరించండి. help me

Answers

Answered by busyqueen98
19

Answer:

తొలి తెలుగు పత్రిక పేరు ఆంధ్రపత్రిక. దీని వ్యవస్థాపకులు కాశీనాథుని నాగేశ్వరరావు గారు. ఈ పత్రిక 1908లో ఆరంభమయ్యింది. అటు పిమ్మట తెలుగు పత్రికారంగం చాలా అభివృద్ధి చెందింది. జనవరి -జూన్ 2013 ఎబిసి గణాంకాల ప్రకారం ఎబిసి సభ్య తెలుగు దినపత్రికలు (ఈనాడు,సాక్షి, ఆంధ్రజ్యోతి) 64 సంచికలతో 3,530,263 కాపీలు పంపిణీ చేయబడుతున్నాయి. ఇది అంతకు ముందు ఆరు మాసాలలో 3,679,788 గా వుంది అనగా 4శాతం (అర్థ సంవత్సర) పెరుగుదల ఉంది. వార్తా వారపత్రికలలో ఒక సంచిక 13,441 స్థాయిలో వుండగా గత ఆరు మాసాలలో 14,187 గా ఉంది. ఇక మిగతా పత్రికల విషయంలో సర్క్యులేషన్ 319,746 గా ఉంది. ఇది అంతకు ముందు ఆరు మాసాలలో 304,178 గా ఉంది.

 \:

దిన పత్రికలు :-

రోజుకు ఒక సంచికగా వెలువడే పత్రికలను దినపత్రికలుగా వ్యవహరిస్తారు. సాధారణంగా వార్తా పత్రికలు దినపత్రికలుగా వెలువడుతూంటాయి. ప్రస్తుతం తెలుగు దినపత్రికలుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వార్త,ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, విశాలాంధ్ర దినపత్రిక, ప్రజాశక్తి వంటి పలు పత్రికలు పేరొందాయి. తెలుగు పత్రికల చరిత్రలో తొలుత ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రిక,నమస్తే తెలంగాణ వంటివి నడిచాయి. వీటిలో కృష్ణా పత్రిక మరల ప్రారంభమైంది. చాలావరకూ దినపత్రికలు ఉదయం వస్తూంటాయి.

వార పత్రికలు :-

వారానికి ఒక సంచిక వెలువరించే పత్రికలను వారపత్రికలు అంటారు. ప్రస్తుతం ప్రముఖ వారపత్రికలుగా వెలుగొందుతున్నవి స్వాతి సపరివార పత్రిక, ఆంధ్రభూమి, నవ్య వారపత్రిక మొదలైనవి.

మాస పత్రికలు :-

ఆంధ్రభూమి మాసపత్రిక, స్వాతి, తెలుగు వెలుగు, విపుల,చతుర,ధైవమ్ , దర్శనమ్, సన్నిధానమ్ ఆధ్యాత్మిక మాస పత్రిక,ప్రయోక్త తెలుగు జాతీయ మాసపత్రిక,రాయలసీమ జ్యోతి.

ద్వైమాసిక పత్రికలు :-

మరికొన్ని పిరియాడికల్స్ (వార, పక్ష, మాసపత్రికలు) వెలువడుతున్నాయి.

Explanation:

meeru telugu na !

nenu kuda ✌️

nice to meet you ☺️

Similar questions