History, asked by mdsoheb9583, 1 year ago

5 line on national flag In Telugu

Answers

Answered by Ahmadkhan79
149
Hey mate here is your answer.......
జెండాలోని రంగులతోనే జాతీయ పండగ ఎందుకూ అనిపించడం సహజం. కానీ ఆ రంగుల్లో ఓ అందం ఉంది. ఆకర్షణ ఉంది. అంతకుమించి ఓ జాతి అస్తిత్వం, ఐకమత్యం, ధర్మం దాగి ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే భారత జాతి ఆశల్నీ ఆశయాల్నీ ప్రతిబింబించే ప్రకాశవంతమైన వర్ణాలివి. జాతీయపతాకంలోని పై పట్టీలో ఉన్న కాషాయం దేశంపట్ల ప్రజల త్యాగనిరతినీ ఆత్మస్థైర్యాన్నీ ప్రతిబింబిస్తే, మధ్యలోని తెలుపు స్వచ్ఛతనీ శాంతినీ నిజాయతీనీ చాటుతుంది. కిందనే ఉన్న ఆకుపచ్చ విశ్వసనీయతనీ ప్రకృతినీ పాడిపంటల్నీ సంపదనీ సూచిస్తే, మానవ ధర్మాన్ని ప్రబోధించే అశోకుడి ధర్మచక్రం నీలిరంగులో నిజాయతీకి ప్రతీకగా నిలుస్తుంది. Wanna this will help you.....
Answered by RiyaSharma01
62
అశోకచక్రాన్నే ధర్మచక్రం అని కూడా అంటారు... ఇందులో 24 ఆకులు (స్పోక్స్) గలవు. ఈ చక్రం గురించి, మౌర్య సామ్రాజ్యం లో అనేక కథనాలున్నవి. అశోక చక్రవర్తి (273 - 232 క్రీ.పూ.) పరిపాలనా కాలంలో తన రాజధానియగు సారనాథ్ లోని అశోక స్తంభం యందు ఉపయోగించాడు. నవీన కాలంలో ఈ అశోకచక్రం, మన జాతీయ పతాకంలో చోటుచేసుకున్నది. దీనిని 1947 జూలై 22 న, పొందుపరచారు. ఈ అశోకచక్రం, తెల్లని బ్యాక్-గ్రౌండ్ లో 'నీలి ఊదా' రంగులో గలదు.


ప్రఖ్యాత 'సాండ్-స్టోన్' (ఇసుకరాయి) లో చెక్కబడిన 'నాలుగు సింహాల' చిహ్నం. సారనాథ్ సంగ్రహాలయంలో గలదు. ఇది అశోక స్తంభం పైభాగాన గలదు. దీని నిర్మాణ క్రీ.పూ. 250 లో జరిగినది. భారత ప్రభుత్వము, దీనిని తన అధికారిక చిహ్నంగా గుర్తించింది.


HOPE IT HELPS U.
#BE BRAINLY.
THNK U FOR THE QUESTION.

priyaa97: Very nice
anaya9: ya
anaya9: nice riya
Similar questions