India Languages, asked by sangihamsavahini, 2 months ago

5 lines about Bhagat Singh in Telugu​

Answers

Answered by amirmir704775
0

Answer:

సవరించు

భగత్ సింగ్ (1907 సెప్టెంబరు 28 [1][lower-alpha 1]– 1931 మార్చి 23) భారత స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే. భారత స్వాతంత్ర్యోద్యమం లో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో ఆయన ఒకడు. ఈ కారణంగానే షహీద్ భగత్ సింగ్ గా కొనియాడబడుతున్నాడు.

Answered by thewolf1234567891234
2

Answer:

జననం 28 సెప్టెంబర్ 1907

బంగా, జారన్‌వాలా తహ్సీల్, ఫైసలాబాద్ జిల్లా(ల్యాల్‌పుర్ జిల్లా), పంజాబ్, బ్రిటిష్ పాలిత భారతదేశం (నేడు పాకిస్తాన్)

మరణం 1931 మార్చి 23 (వయస్సు 23)

లాహోర్, పంజాబ్, బ్రిటిష్ పాలిత భారతదేశం, (నేడు పాకిస్తాన్)

నవజవాన్ భారత సభ

హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్

కీర్తి కిసాన్ పార్టీ.

ఉద్యమం భారత స్వాతంత్ర ఉద్యమం

Explanation:

Similar questions