5 LINES ON SCHOOL IN TELUGU
Answers
Answered by
50
నా పాఠశాల నా ప్రపంచఅది నాకు మంచి సంస్కృతికి ఇస్తుందినా పాఠశాల నా లోపాలుగా కనుగొనేందుకు నాకు సహాయపడిందినేను ఉపాధ్యాయులు నుండి ప్రేమ మరియు రక్షణ గెట్స్వారు నాకు మంచి జ్ఞానం ఇస్తుంది
Answered by
25
● ప్రతి విద్యార్థి తన బాల్యంలో మధురమైన క్షణాలను పాఠశాలలో గడుపుతాడు పాఠశాలలో.
● అందరూ విద్య కాక మరి ఎన్నో విషయాలు నేర్చుకుంటారు.
● అంతేకాక పాఠశాలలు మనకు అందించే గొప్ప బహుమతులు మన స్నేహితులు.
● జీవితంలో అన్ని కోణాల్లో ఎలా ఎదగాలో మనం పాఠశాల నుంచి నేర్చుకుంటాను.
● ఎంత మంది మన జీవితంలో ప్రవేశించినప్పటికీ బాల్యంలో మనకు చదువు చెప్పిన గురువులు లను స్నేహితులను ఎప్పటికీ మనం మర్చిపోలేము అది పాఠశాల మనకు ఇచ్చే గొప్ప వరం.
Similar questions