5 lines on school in telugu
. urgent !
Answers
Answered by
130
పాఠశాల అనగా విద్యార్ధులు ఉపాధ్యాయుల శిక్షణలో చదువుకునే పవిత్రమైన ప్రదేశము. దీనిని తెలుగు భాషలో బడి అని అంటారు. కొన్ని పాఠశాలలు ప్రత్యేకమైనవిగా ఉంటాయి.పాఠశాల విద్యకయ్యే ఖర్చు: భారతదేశంలో కళాశాల విద్య కంటే పాఠశాల విద్యకే ఖర్చు ఎక్కవగా చేయాల్సి ఉంటుంది.భారతదేశం లో విద్య వేల సంవత్సరాల పూర్వంనుండి తన వైభవాన్ని కలిగి ఉన్నది. ప్రాచీన కాలంలో నలంద,తక్షశిల మొదలగు విశ్వవిద్యాలయాలను పరిశీలిస్తే, భారత్ లో విద్య, విజ్ఞానము సర్వసాధారణమని గోచరిస్తుంది.
Answered by
0
Answer:
పాఠశాల (ఆంగ్లం : School) అనగా విద్యాలయం. ఇక్కడ పిల్లలకు విద్యనూ బోధిస్తారు. విద్యనూ అబ్యసించే వారిని విద్యార్ధులు అని, విద్యనూ బోదించేవారును ఉపాద్యాయులు అని అంటారు. పూర్వం విద్యాలయాల లో మహర్షులు, ఋషిలు విద్యనూ భోదించేవారు.
Attachments:

Similar questions