English, asked by abhaysalunkhe97, 1 year ago

5 sentence about cockatoo in telgu​

Answers

Answered by yashpowerno1000
1

Answer:

చిలుక లేదా చిలక (ఆంగ్లం Parrot) ఒక ర౦గుల గల పక్షి. ఇది అందముగా ఉండుట వలన చాలామంది దీనిని పెంపుడు జంతువుగా పెంచుకొంటుంటారు.

ఇది ఒక జాతి చిలుక

సుమారు 350 జాతుల చిలుకలు 85 ప్రజాతులులో ఉన్నాయి. ఇవి సిట్టసిఫార్మిస్ (Psittasiformes) క్రమానికి చెందినవి. ఇవి ఉష్ణ మరియు సమశీతోష్ణ మండలాలలో నివసిస్తాయి. వీటిని సిట్టసైనెస్ (psittacines) అని కూడా పిలుస్తారు.[1][2] వీటిని సామాన్యంగా రెండు కుటుంబాలుగా వర్గీకరిస్తారు: నిజమైన చిలుకలు (true parrots) మరియు కాక్కటూ (cockatoos). ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించినా కూడా ఆస్ట్రేలియా మరియు దక్షిణ అమెరికా ఖండాలలో ఎక్కువ రకాలు కనిపిస్తాయి.

Explanation:

Similar questions