India Languages, asked by syedabdulsubhan, 1 year ago

5 telugu poems on importance of education

Answers

Answered by sreeharshitha13
1
చదువని వాడజ్ఞుండగు 
చదివిన సదసద్వివేక చతురత గలుగున్ 
చదువగ వలయును జనులకు 
చదివించెదనార్యులొద్ద, చదువుము తండ్రీ!

విద్య నిగూఢ గుప్తమగు విత్తము; రూపము పూరుషాళికిన్ 
విద్య యశస్సు, భోగకరి, విద్య గురుండు, విదేశ బంధుడున్ 
విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్ 
విద్య నృపాల పూజితము, విద్యనెరుంగనివాడు మర్త్యుడే?!

చదువురాని వాడు సకలసంపదలున్న

నిలుపకొనగ లేడు నిబ్బరంగా

పేదరికము లోన పెరిగిన వాడైన

చదువుకున్న వాడు జగతిఁ గెలుచుఁ

శుభముల నొందని చదువును
 అభినయమున రాగరసము నందని పాటల్
 గుభగుభలు లేని కూటమి
 సభమెచ్చని మాటలెల్లఁ జప్పన సుమతీ!




Similar questions