India Languages, asked by manjulasankaramanchi, 10 months ago

5 Telugu poems on the title chaduvu

Answers

Answered by Anonymous
1

Hello!!

*విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికిన్

విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశీ బంధుడున్

విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లేదినన్

విద్య నృపాల పూజితము విద్యనెఱుంగని వాడు మర్త్యుడే.

*చదువురాని వాడు సకలసంపదలున్న

నిలుపకొనగ లేడు నిబ్బరంగా  

పేదరికము లోన పెరిగిన వాడైన

చదువుకున్న వాడు జగతిఁ గెలుచుఁ

*చదువని వాడజ్ఞుండగు

చదివిన సదసద్వివేక చతురత గలుగున్

చదువగ వలయును జనులకు

చదివించెదనార్యులొద్ద, చదువుము తండ్రీ!

*శుభముల నొందని చదువును

అభినయమున రాగరసము నందని పాటల్

గుభగుభలు లేని కూటమి

సభమెచ్చని మాటలెల్లఁ జప్పన సుమతీ!

* Vidvatvam cha nrupatvam cha naiva tulyam kadaachana |

Swadeshe poojyatee raajaa vidvaan sarvatra poojyatee ||

Hope it helps u..

plz mark it as brainliest

Answered by ataullahmohhmad28
0

Explanation:

uwueudyfhdhshssssysyshdhshdhddhdjdhdjd

Similar questions