India Languages, asked by StarTbia, 1 year ago

51. ఈ గేయం ఎందుకు రాసి వుంటారు?
ఆలోచించండి-చెప్పండి Chapter౩ వీరతెలంగాణ-డా;దాశరధి కృష్ణమాచార్య
Page Number 26 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
0

నిజాం నవాబు,రాజాకార్లచే అతడు చేయించిన దౌర్జన్యాన్ని,విరతెలంగాన ప్రజలు,గట్టిగా ఎదిరించి ,ధైర్యం తో నిలబడ్డారు.తమ పోరాట ప్రతిమను ప్రదర్శించి ,వారు విజయం సాధించారు.ఆ తెలనాన పోరాట విరుల పటుత్వాన్ని భావి తరాలకు తెలుపడానికే,ఈ గేయాన్ని కవి రాసారు. 

           తెలoగాణ  పై ఎందఱో కవులు రచనలు చేసారు."నా తెలంగాణా కోటి రతనాల వీణ."అంటూ దాశరధి  కృష్ణమాచార్య,వ్రాసారు,ఈగేయం ,తెలంగాణ  పోరాటం గురించి,తెలుగు రైతుల విజయం గురించి రాయబడింది.తేలగాన పోరాట వీరుల పటుత్వాన్ని భావి తరాలకు తెలుపడానికే ,ఈ గేయాన్ని కవి రాసారు.విరుల త్యాగాన్ని,చరిత్ర పుటల్లో నింపి భావి తరాలవారికి స్పూర్తిని నింపడానికి వీరు రచనలు చేసారు.ఈ గేయాన్ని కొత్తపల్లి రంగారావు గారు రచించారు. 

Answered by anu522
0
heya...





పాఠం ఆధారంగా కింది కవిత పంక్తుల్లో దాగున్న అంతరార్ధాన్ని రాయండి

1 నగరం లో ప్రతిమనిషి పఠనీయ గ్రంధమే. నిమ్న వర్గాల్లో భాగ్య రెడ్డి వర్మ తెచ్చిన మార్పులు తెలుపండి?
లఘుప్రశ్నలు భాగ్యోదయం -కృష్ణస్వామి

2 నగరం మహా వృక్షం కింద ఎవరికీ వారే ఏకాకి.

౩ మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులు.
పదజాలం నగర గీతం -అలిసెట్టి ప్రభాకర్ టుగా అర్థాంగి చేటలో కన్నీళ్ళు చేరుగుతున్నప్పుడు" వాక్యం 1 ఆండ ,ఉన్నతి,స్వేఛ్చ,వికాసం.

2 కిన్దిపదాలను ఉపయోగించి సొంతవాక్యలను రాయండి?

1 ఏకతాటిపై,మచ్చుతునక,మహమ్మారి ,నిరంతరం.

౩ కింది పాదాలను\పదబంధాలను వివరించి రాయండి.

1 ఆంకితం కావడం,నైతికమద్దతు ,చిత్తశుద్ది,సాంఘికదురాచారాలు,సొంతకాళ్ళపై నిలబడటం.
ఐదేసి వాక్యాలలో జాబులు రాయండ
Similar questions