India Languages, asked by StarTbia, 1 year ago

53. ఈ భుమందల మంట ఎందుకు ప్రతిధ్వనించింది?
ఆలోచించండి-చెప్పండి Chapter౩ వీరతెలంగాణ-డా;దాశరధి కృష్ణమాచార్య
Page Number 26 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
3

దాశరధి ఈ పాఠంలో -నిజాం నిరంకుశ పాలన నుండి హైదరాబాద్ రాష్ట్రo  (తెలంగాణ)విముక్తమైన సందర్భం లో ఈ మాట వాడారు.


తెలంగాణా తల్లి పెదవులతో ఊదిన సంఖా ద్వానులవల్ల ,ఈ భూమండలమంతా ఒక్కమారుగా బొబ్బలు పెట్టినట్లు ప్రతిధ్వనించింది.


భూమండలమంతా ప్రతిధ్వనించడ మంటే -ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఆ నినాదం తాకిందని చెప్పడం.ఇదిపోరాట తీవ్రతను ప్రతిబింబిస్తుంది. 


             తెలoగాణ  పై ఎందఱో కవులు రచనలు చేసారు."నా తెలంగాణా కోటి రతనాల వీణ."అంటూ దాశరధి  కృష్ణమాచార్య,వ్రాసారు,"మా నిజాం నవాబులు జన్మ ,జన్మల బూజుఅని కూడా వ్రాసారు.దాసరత్ది తెలంగాణ ఉద్యమం లో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు.సి.నారయనరెడ్డి,వట్టి కోట ఆళ్వారు స్వామీ,డా;బిరుదు రాజు రామరాజు,యశోదారెడ్డి,వంటి ప్రజాకవులు,కూడా తెలంగాణా గురించి రాశారు. 

      సాటి పోరాట వీరులకు,ఉత్తేజాన్ని కలిగించి,వారిలో స్పూర్తిని నింపడానికి ఈ కవులు రచనలు చేసారు.అలాగే తెలంగాణ  చరిత్రపుటల్లో నింపి,భావి తరాలవారికి స్పూర్తిని రగిలిoచడానికిిి వీరు రచనలు చేసారు.  

Answered by anu522
1
heya...





పాఠం ఆధారంగా కింది కవిత పంక్తుల్లో దాగున్న అంతరార్ధాన్ని రాయండి

1 నగరం లో ప్రతిమనిషి పఠనీయ గ్రంధమే. నిమ్న వర్గాల్లో భాగ్య రెడ్డి వర్మ తెచ్చిన మార్పులు తెలుపండి?
లఘుప్రశ్నలు భాగ్యోదయం -కృష్ణస్వామి

2 నగరం మహా వృక్షం కింద ఎవరికీ వారే ఏకాకి.

౩ మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులు.
పదజాలం నగర గీతం -అలిసెట్టి ప్రభాకర్ టుగా అర్థాంగి చేటలో కన్నీళ్ళు చేరుగుతున్నప్పుడు" వాక్యం 1 ఆండ ,ఉన్నతి,స్వేఛ్చ,వికాసం.

2 కిన్దిపదాలను ఉపయోగించి సొంతవాక్యలను రాయండి?

1 ఏకతాటిపై,మచ్చుతునక,మహమ్మారి ,నిరంతరం.

౩ కింది పాదాలను\పదబంధాలను వివరించి రాయండి.

1 ఆంకితం కావడం,నైతికమద్దతు ,చిత్తశుద్ది,సాంఘికదురాచారాలు,సొంతకాళ్ళపై నిలబడటం.
ఐదేసి వాక్యాలలో జాబులు రాయండ
Similar questions