Math, asked by shirishakatepogu, 8 months ago

54. గంటకు 60 కి.మీ. వేగంతో మధ్యాహ్నం 1:45కు ఒక
రైలు బయలుదేరింది. 165 కి.మీ. దూరం కలిగిన
స్టేషనుకు ఎన్ని గంటలకు చేరుతుంది ?
1) సాయంత్రం 3.45
2) సాయంత్రం 4.15
3) సాయంత్రం 4.30
4) సాయంత్రం 6.00
5. ఒక చదరం దాని వైశాల్యానికి, దాని చుట్టుకొల​

Answers

Answered by mysticd
1

 రైలు\: వేగం (v) = 60 \: కి.మీ/గంట

 దూరం (d) = 165\: కి.మీ.

 కాలం (t) = \frac{ దూరం (d)}{వేగం (v)}

 = \frac{165}{60}

 = 2.75

 = 2\frac{3}{4} \: గంటలు

 = 2.45 \: గంటలు

 రైలు\: బయలుదేరింది = 1.45\: గంటలు

\red { రైలు\: చేరిన\: కాలం }\green {= సాయంత్రం \: 4.30\: గంటలు}

•••♪

Similar questions