55, దైవము ఒక్కడే. తత్వములు రెండు. గుణములు
మూడు, వేదములు నాలుగు, ఇంద్రియములు
_ఐదు. శాస్త్రములు ఆరు, వ్యసనములు ఏడు,
ఐశ్వర్యములునూ-దరిద్రములునూ ఎనిమిదేని
మిది. గ్రహములు తొమ్మిది. ప్రధానోపని
షత్తులు పది. రుద్రులు పదకొండుగురు.
ఆదిత్యులు పన్నెండుగురు. లోకములు పధ్నా
లుగు. మహావిద్య పది హేను, మహా రాజులు
పదహారుమంది. కాని మధ్యలో మరచి పోయిన
పదమూడవసంఖ్య ఏమిటో యోచించుము.
Answers
Answer:
Explanation:
వేద నిర్వచనం
హిందూమతంలో అత్యంత మౌలికమైన ప్రమాణంగా వేదాలను గుర్తిస్తారు. వేదములను శ్రుతులు (వినబడినవి) అనీ, ఆమ్నాయములు అనీ అంటారు. "విద్" అనే ధాతువుకు "తెలియుట" అన్న అర్ధాన్నిబట్టి వేదములు భగవంతునిద్వారా "తెలుపబడినవి" అనీ, అవి ఏ మానవులచేతనూ రచింపబడలేదు అనీ విశ్వాసము. కనుకనే వేదాలను అపౌరుషేయములు అని కూడా అంటారు. వేదములను తెలిసికొన్న ఋషులను ద్రష్టలు అని అంటారు. ద్రష్ట అంటే దర్శించినవాడు అని అర్ధం. హిందూ శాస్త్రాల ప్రకారం వేదాలను ఋషులు భగవంతుని నుండి విని గానం చేశారు. అందుకే వీటిని శ్రుతులు అని కూడా అంటారు.
ఏనం విందంతి వేదేన తస్మాద్వేదస్య వేదతా,, (ఇష్టప్రాప్తి, అనిష్టపరిహారం ) కావల్సిన వాటిని తీర్చి అక్కర్లేని వాటిని రాకూండా చేసే ఆధ్యాత్మిక ఉపాయమే వేదం
వేదాలకు పేర్లు
వేదాలకు (1). శ్రుతి, (2). అనుశ్రవం, (3). త్రయి, (4). సమమ్నాయము, (5). నిగమము, (6). ఆమ్నాయము, (7). స్వాధ్యాయం, (8). ఆగమం, (9). నిగమం అని తొమ్మిది పేర్లున్నాయి.