India Languages, asked by StarTbia, 1 year ago

58. నవోదయం రావాడ మంటే ఏమిటని మిరనుకొంటున్నారు?
లఘుప్రశ్నలు Chapter౩ వీరతెలంగాణ-డా;దాశరధి కృష్ణమాచార్య
Page Number 26 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
0

1.నిజాం నవాబుల పాలనలో తెలంగాణ రాష్ట్రం ప్రజలు చాల కష్టాలు పడ్డారు. 


2.స్వాతంత్రం లేక రజాకార్ల చేతిలో చాల బాధలు పడ్డారు.వారి జీవితాలు చికటిమయంఅయ్యాయి. 


౩.నిజాం నవాబు పాలన అంతరించి ,తెలంగాణా రాష్ట్రం,భారత యూనియన్ లో కలియడంతో ,తెలంగాణా ప్రాంతంలో చిక్ట్లుపోయి కొట్టగా వెలుగు రేకలు వచ్చాయి. 


4.చీకటిని చిలుస్తూ ప్రతిరోజూ కొత్త వెలుగు వస్తూనే వుంటుంది.ఇక్కడి చికటి ఒక్కనాటిదిిి కాదు. 


5.తరతరాలుగా పట్టి పీడిస్తున్న దుష్పరిపాలన అనే చీకటి తొలగిపోయి కొత్త ఉదయం వచ్చిందని చెప్పడమే కవి భావము అని నేను అనుకుంటున్నాను.

Similar questions