59. తెలంగాణా విరుల ప్రత్యేకత ఏమిటి?
లఘుప్రశ్నలు Chapter౩ వీరతెలంగాణ-డా;దాశరధి కృష్ణమాచార్య
Page Number 26 Telangana SCERT Class X Telugu
Answers
1.తెలంగాణా ప్రజల్లో ప్రజ్వరిల్లే విప్లవ సంచలనం వ్యర్థంగా పోలేదు.
2.వారు ఆగని తమ పోరాట పటిమతో స్వాతంత్రమనే వెలుగుతో ఈ నేలంతా కాంతిని వెదజల్లారు.అది సముద్రమై ఆణువణువూ తడుపుతుంది.
౩.ఈ పద ప్రయోగంతో దాశరధి స్వాతంత్రం గొప్పదనాన్ని,తెలంగాణా దాన్ని అనుభవించిన విధానాన్ని చాల బాగా వర్ణించారు.అది సాధించిన వీరుల గొప్పదనం చెప్పకనే చెప్పారు.
4.ఇక్కడి వీరులుసామాన్యులు కారు.రాజాకార్లు కోరలుచాచిదిక్కుతోచని పరిస్తితుల్లో బతకడమే దుర్భరమైన పరిస్తితుల్లో తమ తెలుగు దనాన్ని కాపుడుకుంటూ విజయం సాధి0చిన యోధులు వారు.
పై ప్రశ్న వీర తెలంగాణ అనే పాఠం లోనిది. తెలoగాణ పై ఎందఱో కవులు రచనలు చేసారు."నా తెలంగాణా కోటి రతనాల వీణ."అంటూ దాశరధి కృష్ణమాచార్య,వ్రాసారు,"మా నిజాం నవాబులు జన్మ ,జన్మల బూజు" అని కూడా వ్రాసారు.దాసరత్ది తెలంగాణ ఉద్యమం లో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు.సి.నారయనరెడ్డి,వట్టి కోట ఆళ్వారు స్వామీ,డా;బిరుదు రాజు రామరాజు,యశోదారెడ్డి,వంటి ప్రజాకవులు,కూడా తెలంగాణా గురించి రాశారు.
పాఠం ఆధారంగా కింది కవిత పంక్తుల్లో దాగున్న అంతరార్ధాన్ని రాయండి
1 నగరం లో ప్రతిమనిషి పఠనీయ గ్రంధమే. నిమ్న వర్గాల్లో భాగ్య రెడ్డి వర్మ తెచ్చిన మార్పులు తెలుపండి?
లఘుప్రశ్నలు భాగ్యోదయం -కృష్ణస్వామి
2 నగరం మహా వృక్షం కింద ఎవరికీ వారే ఏకాకి.
౩ మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులు.
పదజాలం నగర గీతం -అలిసెట్టి ప్రభాకర్ టుగా అర్థాంగి చేటలో కన్నీళ్ళు చేరుగుతున్నప్పుడు" వాక్యం 1 ఆండ ,ఉన్నతి,స్వేఛ్చ,వికాసం.
2 కిన్దిపదాలను ఉపయోగించి సొంతవాక్యలను రాయండి?
1 ఏకతాటిపై,మచ్చుతునక,మహమ్మారి ,నిరంతరం.
౩ కింది పాదాలను\పదబంధాలను వివరించి రాయండి.
1 ఆంకితం కావడం,నైతికమద్దతు ,చిత్తశుద్ది,సాంఘికదురాచారాలు,సొంతకాళ్ళపై నిలబడటం.
ఐదేసి వాక్యాలలో జాబులు రాయండ