India Languages, asked by sangu5514, 1 year ago

5womens who fighted for telanga
na

Answers

Answered by kavithareddyth
1
1. ఐలమ్మ - నిజాం రాజులూ , భూస్వాములు ఆమె పంటను తగులబెట్టారు. వారికీ ఎదురు తిరిగి పోరాటం చేసారు

2. మోటూరి ఉదయం - ఆంధ్ర మహిళా సభ జాయింట్ సెక్రటరీ , కమ్యూనిస్ట్ , తన బుర్రకథ ప్రావీణ్యురాలు . మహిళలని చైతన్యపరిచేది .

3. లలితక్క - తన జానపద గీతాలతో రజాకార్ల , భూస్వాముల రాక్షసత్వాన్ని ఎండగట్టేది .

4. పద్మజ నాయుడు - భూస్వాములు మహిళలపై చేస్తున్న లైగిక దాడి ఫై పోరాటం చేసారు.

5. మల్లు స్వరాజ్యం - నిజాం రజాకార్ల దాడిలో గడీల పోరాటం చేసి ఎదురు తిరిగారు .

I hope this is helpful for you.

kavithareddyth: Pls mark me as brainlyest pls pls pls.
Similar questions