5x1=5
- ఈ కింది పదాలకు ప్రకృతి వికృతి రాయండి.
ఆకాశం
2అంబ -- 3) పున్నమి
4) రాతిరి
-
సింగం
Answers
Answered by
18
ప్రకృతి - వికృతి
1) ఆకాశం - ఆకసం
2) అంబ - అమ్మ
3) పౌర్ణమి - పున్నమి
4) రాత్రి - రాతిరి
5) సింహం - సింగం
Similar questions