India Languages, asked by shobhamanne1, 7 months ago

5x125
1.కింది పేరాను చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
చిందోల్ల ఆట అంటే పెద్దళ్ళు (పై కులస్థులు) రారని చిందు యక్షగానం అంటం. భాగోతం పొద్దుగాల్ల
పది గొట్టంగ మొదలైతే,
రాత్రి ఆరయితది, యేడు అయితది పూర్తి అయేసరికి ...... గూట్లే దీపాలు పెట్టే యాల్ల
అయితదనుకో .... మేం యక్షగానం పుస్తకాలు తీసికొచ్చి సదువుకుంటం. సదివి దాంట్ల ఇష్టమైనవి తీసుకుంటం.
లేకుంటే ఆకులు మార్చేస్తం. పక్కన పెట్టేస్తం. సారమున్నది తీసుకొని సారం లేనిది ఇడిసిపెడతం. ఒకటే పుస్తకంల
కెల్లి చిరుతల భాగోతులు, దాసరోల్లు, మేము తీసుకున్నా మా దరువులకు అనుకూలంగా మార్చుకుంటం. "ఇన్నవ
సీత . " అని చిరుతల దరువుకు అనుకూలంగా వాళ్లు మార్చుకుంటే, “ఇన్నావా ...సీతా..మాతా..." అని మేం
పాడుతం. సారమంతా అదే. పాటంతా అదే. వేషమూ అదే. కాని దరువులే వేరు.
ప్రశ్నలు:
1.చిందాటను యక్షగానమని ఎందుకు పిలిచేవారు?
2. పేరాను బట్టి భాగోతాల ప్రదర్శన సమయం ఏది ?
3. చిందాటకు కథాంశం ఎక్కడి నుండి తీసుకోబడేది?
4. చిందాటలాంటివే మరి రెండు పేర్లను చెప్పండి?
5. పై పేరాలోని విషయం ఎవరు వివరిస్తున్నారు?​

Answers

Answered by zipathan939
0

Answer:

हटःहटःचंबूबचबूचबचेबचेएचबचबेएचबचेबेचबबचेचेबबचेबेचूबचबूचबबचचबचबंबच

Similar questions