5x125
కింది పేరా చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
సన్యాసి పళ్ళు అనే మాట గురించి తెలుసుకుందామా గృహస్థుల్లాగా రాంబూలం వేసుకోని సన్యాసులు
కూడా ముఖప్రక్షాళనం చేసుకోక తప్పదు. వాళ్ళ పళ్ళు నిగనిగలాడుతూ తెల్లగా, స్వచ్ఛంగా ఉంటాయి, ,
తాంబూలపు మరకల్లేకుండా అది మనసులో పెట్టుకొని టకవిగారు కావాత రాజు గారి కీర్తి (కీర్తి తెల్లగా
ఉంటుందనే కవి సమయాన్ని పురస్కరించుకొని కొంగలా, సన్యాసిపళ్ళలా తెల్లగా ఉన్నదని కీర్తించాడంటారు.
స్వచ్ఛమనే అర్థంలోనే గాక పనికిమాలినవన్న దురర్థంలో కూడా ఈ మాట వాడుతుంటారు. అక్కరకురాని
వస్తువులు కూడా సన్యాసిపళ్ళే!
పై గద్యం ప్రకారం సాధారణంగా తాంబూలం వేసుకొనేది ఎవరు?
సన్యాస్ పళ్ళు అనే మాటకు కలిగిన దురర్థం ఏమిటి?
ఎవరి పళ్ళు నిగనిగలాడుతూ తెల్లగా, స్వచ్ఛంగా ఉంటాయి?
5. ఎవరి కీర్తి కొంగలా తెల్లగా ఉందని కవి చెప్పాడు
అక్కరకు రాని వస్తువుల గురించిన మాట ఏమిటి?
3.
6
Answers
Answered by
0
Answer:
సన్యాసి , పనికి మాలినవి, సన్యాసి,కావాత రాజు, సన్యాసి పళ్ళు
Similar questions